Thandri Deva తండ్రి దేవా telugu & English Lyrics 2023 love

Thandri Deva తండ్రి దేవా telugu & English Lyrics

తండ్రి దేవా తెలుగు లిరిక్స్

తండ్రి దేవా తండ్రి దేవా – నా సర్వం నీవయ్యా

నీవుంటే నాకు చాలు (2)

నా ప్రియుడా నా ప్రాణమా – నిన్ ఆరాధించెదన్

నా జీవమా నా స్నేహమా – నిన్ ఆరాధించెదన్ (2)||తండ్రి దేవా ||

తండ్రి దేవా నా ఆనందమా – నీ వడిలో నాకు సుఖము(2)

తండ్రి దేవా తండ్రి దేవా – నా సర్వం నీవయ్యా

నీవుంటే నాకు చాలు (2)

1.నీ ప్రేమ వర్ణించుట -నా వల్ల కాదయ్యా

నీ కార్యము వివరించుట -నా బ్రతుకు చాలదయ్యా

తండ్రి దేవా నా ఆనందమా – నీ వడిలో నాకు సుఖము(2)

తండ్రి దేవా తండ్రి దేవా – నా సర్వం నీవయ్యా

నీవుంటే నాకు చాలు (2)

2.నా ప్రాణ స్నేహితుడా – నీ సన్నిధి పరిమళమే

జుంటె తేనె కన్నా – నీ ప్రేమ మధురమాయ్యా (2)

తండ్రి దేవా నా ఆనందమా – నీ వడిలో నాకు సుఖము (2)

తండ్రి దేవా తండ్రి దేవా – నా సర్వం నీవయ్యా

నీవుంటే నాకు చాలు (2)

నా ప్రియుడా నా ప్రాణమా – నిన్ ఆరాధించెదన్

నా జీవమా నా స్నేహమా – నిన్ ఆరాధించెదన్ (2)

తండ్రి దేవా నా ఆనందమా – నీ వడిలో నాకు సుఖము (2)

Thandri Deva తండ్రి దేవా telugu & English Lyrics
Thandri Deva తండ్రి దేవా telugu & English Lyrics

Thandri Deva English Lyrics

Thandri devaa thandri devaa -Naa sarvam neevayyaa

Neevunte naaku chaalu (2)

Naa priyudaa naa praanamaa -Nin aaraadhinchedhan

Naa jeevamaa naa snehamaa -Nin aaraadhinchedhan (2)||Thandri devaa||

Thandri devaa naa aanandhamaa -Nee vadilo naaku sukhamu(2)

Thandri devaa thandri devaa – naa sarvam neevayyaa

Neevunte naaku chaalu (2)

1. Nee prema varninchuta -Naavalla kaadhayyaa

Nee kaaryamu vivarinchuta -Naa brathuku chaaladhayyaa

Thandri devaa naa aanandhamaa -Nee vadilo naaku sukhamu(2)

Thandri devaa thandri devaa -Naa sarvam neevayyaa

Neevunte naaku chaalu (2)

2. Naa praana snehithudaa -Nee sannidhi parimalame

Junte thene kanna -Nee prema madhuramayyaa

Thandri devaa naa aanandhamaa -Nee vadilo naaku sukhamu (2)||Thandri devaa||(2)

Naa priyudaa naa praanamaa -Nin aaraadhinchedhan

Naa jeevamaa naa snehamaa -Nin aaraadhinchedhan(2)

Thandri devaa naa aanandhamaa -Nee vadilo naaku sukhamu(2)

. Watch Video

Leave a comment