pallikattu sabarimalaikku lyrics in telugu

pallikattu sabarimalaikku lyrics in telugu

pallikattu sabarimalaikku lyrics in telugu
pallikattu sabarimalaikku lyrics in telugu

 

రముడిదాల్చి మదినిన్నే తలచి గురుదైవమని నమ్మినామూ.. కలతలు తీర్చి ఆ కాలుని గెలిచే నీ పాదములనే వేడినామూ… పల్లికట్టు శబరిమలక్కు కల్లుంముల్లుం కాలికిమెత్తే స్వామియే అయ్యప్పో స్వామిశరణం అయ్యప్పశరణం పల్లికట్టు శబరిమలక్కు కల్లుంముల్లుం కాలికిమెత్తే స్వామియే

అయ్యప్పో స్వామిశరణం అయ్యప్పశరణం పల్లికట్టు శబరిమలైకి కల్లుంముల్లుం కాలికిమెత్తే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే నెయ్యాభిషేకం స్వామికే కర్పూరదీపం స్వామికే అయ్యప్పస్వామిని చూడగ అందరూ స్వామి సన్నిదికే చేరెదరూ శబరిమలైకే చేరెదరూ స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే

కార్తికమాసం మాలధరించి నిష్ఠనియమముతో వ్రతమాచరించి పార్థసారధికి పుత్రుడా నిను చూడనెంచి తపమొనరించి పార్ధసారధికి పుత్రుడా నిను చూడనెంచి తపమొనరించి ఇరుముడిదాల్చి ఎరుమేలిచేరి అందరోక్కటై చిందులువేసి ఓవర్ స్వామికి వందనంచేసి అయిదు కొండలనె ఎక్కెదరూ స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే

అలుదామేడును దాటెడి వేళ హరిహరసుతునే తలచెదరూ దారినిచూపగ వచ్చునయ్యా పులివాహనమెక్కి వచ్చునయ్యా కరిమల ఏట్రం కఠినం కఠినం కరుణాకరుడే తోడుండూ కరిమల ఇరక్కం దిగిన వెంటనే పంబా నదినే చూసెదరూ స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే

గంగానదిలా పున్యమైన ఈ పంబలో స్నానమాడి శంకరసుతుడను తలిచెదరూ మది చంచలమును వీడి సాగెదరూ నీలమలై ఏట్రం శివబాలుడు దాటించూ కలికాలములో మనకు తాను కావలిగా నుండూ దేహబలందా పాదబలందా దేహబలందా పాదబలందా దేహబలందని వేడినచో తనదేహబలమునిచ్చూ పాదబలందని కోరినచో తనపాదబలమునొసగూ మంచి దారిన నడిపించూ స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే

శబరిపీఠమేచేరెదరూ శబరిమాతకే మ్రొక్కెదరూ.. శరంగుత్తిలోన కన్నెస్వాములు శరములు గ్రుచ్చి వేడెదరు శబరిమలై కడచేరేదరూ ఆ పదునెట్టుపడిపై ఎక్కెదరూ శరణని స్వామిని వేడెదరూ స్వామిని చూసి ఉప్పొంగెదరూ అయ్యప్పను స్తుతించుచూ తమనుతామే మరిచెదరూ పల్లికట్టు శబరిమలక్కు కల్లుంముల్లుం కాలికిమెత్తే స్వామియే అయ్యప్పో స్వామిశరణం అయ్యప్ప శరణం పల్లికట్టు శబరిమలక్కు కల్లుంముల్లుం కాలికిమెత్తే స్వామియే అయ్యప్పో అయ్యప్పొ స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే

శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామ్మి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా

. Watch Video

Leave a comment